(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 252
॥ శ్రీః ॥
1.252. అధ్యాయః 252
Mahabharata - Adi Parva - Chapter Topics
ఖాండవదాహం దృష్ట్వా త్రస్తైర్దేవైః ప్రార్థితేనేంద్రేణ జలవర్షణం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-252-0x(1327)(10967)
తౌ రథాభ్యాం రథశ్రేష్ఠౌ దావస్యోభయతః స్థితౌ।
దిక్షు సర్వాసు భూతానాం చక్రాతే కదనం మహత్॥ 1-252-1(10968)
యత్ర యత్ర చ దృశ్యంతే ప్రాణినః ఖాండవాలయాః।
పలాయంతః ప్రవీరౌ తౌ తత్రతత్రాభ్యధావతాం॥ 1-252-2(10969)
ఛిద్రం న స్మ ప్రపశ్యంతి రథయోరాశుచారిణోః।
ఆవిద్ధావేవ దృశ్యేతే రథినౌ తౌ రథోత్తమౌ॥ 1-252-3(10970)
ఖాండవే దహ్యమానే తు భూతాన్యథ సహస్రశః।
ఉత్పేతుర్భైరవాన్నాదాన్వినదంతః సమంతతః॥ 1-252-4(10971)
దగ్ధైకదేశా బహవో నిష్టప్తాశ్చ తథాఽపరే।
స్ఫుటితాక్షా విశీర్ణాశ్చ విప్లుతాశ్చ తథాఽపరే॥ 1-252-5(10972)
సమాలింగ్య సుతానన్యే పితౄన్భ్రాతౄనథాఽపరే।
త్యక్తుం న శేకుః స్నేహేన తత్రైవ నిధనం గతాః॥ 1-252-6(10973)
సందష్టదశనాశ్చాన్యే సముత్పేతురనేకశః।
తతస్తేఽతీవ ఘూర్ణంతః పునరగ్నౌ ప్రపేదిరే॥ 1-252-7(10974)
దగ్ధపక్షాక్షిచరణా విచేష్టంతో మహీతలే।
తత్రతత్ర స్మ దృశ్యంతే వినశ్యంతః శరీరిణః॥ 1-252-8(10975)
జలాశయేషు తప్తేషు క్వాథ్యమానేషు వహ్నినా।
గతసత్వాః స్మ దృశ్యంతే కూర్మమత్స్యాః సమంతతః॥ 1-252-9(10976)
శరీరైరపరే దీప్తైర్దేహవంత ఇవాగ్నయః।
అదృశ్యంత వనే తత్ర ప్రాణినః ప్రాణిసంక్షయే॥ 1-252-10(10977)
కాంశ్చిదుత్పతతః పార్థః శరైః సంఛిద్య ఖండశః।
పాతయామాస విహగాన్ప్రదీప్తే వసురేతసి॥ 1-252-11(10978)
తే శరాచితసర్వాంగా నినదంతో మహారవాన్।
ఊర్ధ్వముత్పత్య వేగేన నిపేతుః ఖాండవే పునః॥ 1-252-12(10979)
శరైరభ్యాహతానాం చ సంఘశః స్మ వనౌకసాం।
విరావః శుశ్రువే ఘోరః సముద్రస్యేవ మథ్యతః॥ 1-252-13(10980)
వహ్నేశ్చాపి ప్రదీప్తస్య ఖముత్పేతుర్మహార్చిషః।
జనయామాసురుద్వేగం సుమహాంతం దివౌకసాం॥ 1-252-14(10981)
తేనార్చిషా సుసంతప్తా దేవాః సర్షిపురోగమాః।
తతో జగ్ముర్మహాత్మానః సర్వ ఏవ దివౌకసః।
శతక్రతుం సహస్రాక్షం దేవేశమసురార్దనం॥ 1-252-15(10982)
దేవా ఊచుః। 1-252-16x(1328)
కిం న్విమే మానవాః సర్వే దహ్యంతే చిత్రభానునా।
కచ్చిన్న సంక్షయః ప్రాప్తో లోకానామమరేశ్వర॥ 1-252-16(10983)
వైశంపాయన ఉవాచ। 1-252-17x(1329)
తచ్ఛ్రుత్వా వృత్రహా తేభ్యః స్వయమేవాన్వవేక్ష్య చ।
ఖాండవస్య విమోక్షార్థం ప్రయయౌ హరివాహనః॥ 1-252-17(10984)
మహతా రథబృందేన నానారూపేణ వాసవః।
ఆకాశం సమవాకీర్య ప్రవవర్ష సురేశ్వరః॥ 1-252-18(10985)
తతోఽక్షమాత్రా వ్యసృజంధారాః శతసహస్రశః।
చోదితా దేవరాజేన జలదాః ఖాండవం ప్రతి॥ 1-252-19(10986)
అసంప్రాప్తాస్తు తా ధారాస్తేజసా జాతవేదసః।
ఖ ఏవ సముశుష్యంత నకాశ్చిత్పావకం గతాః॥ 1-252-20(10987)
తతో నముచిహా క్రుద్ధో భృశమర్చిష్మతస్తదా।
పునరేవ మహామేఘైరంభాంసి వ్యసృజద్బహు॥ 1-252-21(10988)
అర్చిర్ధారాభిసంబద్ధం ధూమవిద్యుత్సమాకులం।
బభూవ తద్వనం ఘోరం స్తనయిత్నుసమాకులం॥ ॥ 1-252-22(10989)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఖాండవదాహపర్వణి ద్విపంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 252 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-252-3 ఆవిద్ధావేవ అలాతచక్రవద్భ్రామితావేవ॥
ద్విపంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 252 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.